Saturday, February 9, 2013

శూన్యమేరా జీవితం- కౌముదిలో కధ

కౌముది ఫిబ్రవరి సంచికలో నా కధ శూన్యమేరా జీవితం ప్రచురించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, దయచేసి కింది లింక్ క్లిక్ చేసి కధా కౌముది సందర్శించండి-
http://www.koumudi.net/Monthly/2013/february/index.html

Thursday, January 3, 2013

వెన్నెల సంతకం - కౌముదిలో కవిత


నా కవితని ఆమోదించి, ప్రచురించిన కౌముది సాహితీ పత్రిక సంపాదకవర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, దయ చేసి ఈ లింక్ క్లిక్ చెయ్యండి-  వెన్నెల సంతకం 

Monday, September 3, 2012

వీడుకోలు - కౌముది సాహితీ పత్రిక సెప్టెంబర్ సంచిక

నా కవితని ఆమోదించి, ప్రచురించిన కౌముది ఇంటర్నెట్ సాహితీ పత్రిక సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, దయ చేసి ఈ లింక్ క్లిక్ చెయ్యండి- వీడుకోలు 


http://www.koumudi.net/Monthly/2012/september/index.html



Wednesday, August 1, 2012

'గుల్జార్ పాట'- కౌముది సాహితీ పత్రిక ఆగష్టు సంచికలో

నా కవితని ఆమోదించి, ప్రచురించిన కౌముది ఇంటర్నెట్ సాహితీ పత్రిక సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు- http://www.koumudi.net